మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో గుర్రం వానిపల్లె ఒకటి.. డ్యాం కట్టను ఆనుకొని ఉండడం వల్ల ముందుగా ఈ పల్లెను ఖాళీ చేయించి, వేములవాడ అర్బన్ మండల పరిధిలోని మారుపాక శివారులో వీరికి ఆనాటి ప్�
ప్రాజెక్టులో ఇండ్లు మునిగిపోకుండానే, అసలు అక్కడ ఆ నంబర్‌తో ఇండ్లు లేకుండానే మాధ్యమానేరు ప్రాజెక్టు ముంపు పరిహారం కోసం కొందరు నాయకులు, పలువురు అధికారులు చేసిన భారీ కుంభకోణం ఆలస్యంగా బయటపడింది.