ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లను మైక్రోవేవ్ ఓవెన్లలో వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మీరేకాక, మీ పిల్లలను కూడా ఇలాంటి ఆహారానికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
ఈ కాలంలో ఎవరికి ఆకలి వేసినా మైక్రోవేవ్ ఓవెన్ వైపు చూస్తున్నారు. అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను వేడి చేసుకుంటూ తింటున్నారు. మైక్రోవేవ్ వల్ల తక్షణమే ఆహారం వేడివేడిగా అందుతుండడంతో అందరూ అటువై