మైక్రో బ్లాగింగ్ వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) తన ప్రీమియం వినియోగదారులకు అదనపు ఫీచర్లను కల్పించింది. ఇక నుంచి వారు భారీ వీడియోలు పోస్టు చేయవచ్చునని శుక్రవారం ప్రకటించింది.
ప్రముఖ దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’.. కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన ఈ యాప్.. దేశీయ భాషల్ల