Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
ప్రముఖ దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’.. కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన ఈ యాప్.. దేశీయ భాషల్లో పోస్టులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తాజాగా ఈ యాప్ కోటి మంది యూజర్లకు చేరువైంది.

ఇంకో సంవత్సరంలో 10 కోట్ల మంది యూజర్లకు రీచ్ అవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ‘కూ’.. కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ వెల్లడించారు.
ఇండియాలో మైక్రోబ్లాగింగ్కు చాలా తక్కువ పర్సంటేజ్ యూజర్లు ఉన్నారు. అది కూడా 2 పర్సెంట్ కంటే తక్కువ. అది కూడా ఇంగ్లీష్ భాషలోనే తమ భావాలను వ్యక్త పరుస్తుంటారు. కానీ.. మిగతా 98 శాతం యూజర్ల సంగతి ఏంటి? మిగతా 98 శాతం యూజర్లకు కూడా తమ భావాలను తమ భాషలో వ్యక్తపరిచే వేదికనే మేము అందిస్తున్నాం. అదే ‘కూ’.. అని ఆయన స్పష్టం చేశారు.

‘కూ’ను లాంచ్ చేసిన 16 నెలల్లోనే కోటి మంది యూజర్లను సంపాదించుకుంది. గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకే 85 లక్షల డౌన్లోడ్స్ అయినట్టు ‘కూ’ సంస్థ వెల్లడించింది.
‘కూ’ యాప్.. హిందీ, తెలుగు, బెంగాలీ లాంటి పలు దేశీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అందుకే.. యూజర్లు.. తమ సొంత భాషల్లో కూలో పోస్టులు పెట్టుకోవచ్చు. తమ సొంత భాషల్లో తమ భావాలను వ్యక్తపరచవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

