US Open : భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ (Yuki Bhambri) కల చెదిరింది. యూఎస్ ఓపెన్ (US Open)లో సెమీఫైనల్ చేరి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై ఆశలు రేపిన అతడి పోరాటం ముగిసింది.
US Open : భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ (Yuki Bhambri) తన కలల ట్రోఫీకి మరింత చేరువయ్యాడు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ప్రతిసారి తడబడే అతడు ఆద్యంతం అదరగొడుతూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.