MGNREGS | పల్లె వాసులు పట్టణాలకు వలస వెళతారని, అందుకే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధించామని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ చెప్పారు.
Minister Errabelli | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.