దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను షోషిస్తూ, ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్ నగరంపై కేంద్రం వివక్ష చూపుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. దేశంలోని చిన్న పట్టణాలకు మెట్ర
నిత్యం లక్షలాది వాహనాలు.. 30 లక్షల జనాభా... కోర్ సిటీకి వచ్చే వారి సంఖ్య 5-7 లక్షలు.. అయినా అరకొర రవాణా, రోడ్డు సేవలు.. ఏండ్లు గడుస్తున్నా మెరుగైన రవాణా సేవలు లేక, కేవలం వ్యక్తిగత, ఆర్టీసీ బస్సులే దిక్కుగా మారాయి. �