సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయి
పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేండ్ల (2014-23)లో రూ. 1,21 లక్షల కోట్లు ఖర్చుచేసిందని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.