కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహా నగరి ఫోర్త్ సిటీపై ఉన్న ప్రేమ... నిత్యం లక్షలాది మందికి ఆవాసమైన నార్త్ సిటీపై లేదని తేలిపోయింది. జనసంచారమే లేని ఫోర్త్ సిటీ ప్రాంతంలో పనులు చేపట్టేందుకే చూపుతున్న ప్రాధాన
రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్‌తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది.