Messaging Apps: మెసేజింగ్ యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ జాబితాలో 14 యాప్‌లు ఉన్నాయి. కశ్మీర్‌లోయలో ఆ యాప్‌ల ద్వారా హింసను రెచ్చగొడుతున్నట్లు కేంద్రం ఆరోపించింది.
టెలిగ్రామ్( Telegram ).. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఇండియాలో వచ్చిన మెసేజింగ్ సర్వీస్ ఇది. ఈ మధ్య మన దేశంలో టెలిగ్రామ్ యాప్ వాడుతున్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.