Pappu Yadav | బీహార్ నాయకుడు పప్పు యాదవ్ (Pappu Yadav) లోక్సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. బుధవారం ఢిల్లీలో అధికారికంగా ఆ పార్టీలో చేరారు.
PC George joins BJP | కేరళకు చెందిన ప్రముఖ నాయకుడు పీసీ జార్జ్ బీజేపీలో చేరారు. (PC George joins BJP) తన పార్టీ అయిన కేరళ జనపక్షం (సెక్యులర్)ను బీజేపీలో విలీనం చేశారు.