ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది.
Apple: యాపిల్ సంస్థ తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు ఆ హెచ్చరిక చేసింది. మెర్సినరీ స్పైవేర్‌తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్న�