నెలసరి ఆలస్యమైతే చాలామంది ఒత్తిడే కారణమని భావిస్తారు. ఆ తర్వాత హార్మోన్ల సమస్యలు, బరువు పెరగడం, పీసీవోఎస్ గురించి ఆలోచిస్తారు. అయితే, డీహైడ్రేషన్ వల్ల కూడా పీరియడ్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్న
రుతుక్రమం అనేది మహిళల శరీరాల్లో ప్రతినెలా జరిగే సాధారణ ప్రక్రియ. మహిళల ఆరోగ్యం రుతుక్రమంపైనే ఆధారపడి ఉంటుంది. రుతుస్రావం సక్రమంగా జరగకపోతే ఆ ప్రభావం గర్భసంచిపై పడుతుంది. ఒత్తిడి, ఆహార నియమాలు కూడా రుతుచ