ప్రేమిస్తున్నానని ఓ బాలికను నమ్మించి ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతుండటంతో పాటు పెండ్లి చేసుకుంటానంటూ మెహందీ రోజున ఉడాయించిన ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒకప్పుడు వేడుకంటే రోట్లో ఆకు నలిగేది. చేతిలో చందమామ వెలిగేది. ఎరుపు రంగు కళ ఎంతో తెలిసేది. ఇప్పుడూ శుభకార్యాలకు చేతులేమీ ఖాళీగా ఉండవు. అప్పుడు చుక్కలుంటే.. ఇప్పుడు ముగ్గులుంటున్నాయి.
మెహందీ పెట్టుకోవడం ఇప్పుడో ఆర్ట్. కానీ గోరింటాకు మాత్రం నాటిదీ నేటిదీ కాదు. నాలుగో శతాబ్దం నుంచే భారతదేశంలో దీని ఆనవాళ్లున్నాయి. తరాల నుంచీ ఇక్కడి మహిళల అలంకారంలో ఇది భాగమైంది.
పెండ్లి వేడుక ఓ ఫ్యాషన్ స్టేట్మెంట్. హల్దీ, మెహందీ, సంగీత్.. వగైరా ఉత్తరాది సంప్రదాయాలూ మనకు తోడయ్యాయి. వివాహమంటేనే సంబురం కాబట్టి ఈ సంప్రదాయాలను తెలుగువారు కూడా బాగానే అందిపుచ్చుకున్నారు. వాటికి తోడ�