దేశవ్యాప్తంగా 12కోట్ల గృహాలకు పీఎన్జీఆర్బీ వంట గ్యా స్ కనెక్షన్లు అందించనున్నట్లు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు అంజనీకుమార్ వెల్లడించారు.
వరంగల్ : వరంగల్ నగరంలోని సెంట్రల్ జైల్ పెట్రోల్ పంపులో మెగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభమైంది. గతంలో డిజిల్ కాలనీలో తొలి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించగా శుక్రవారం రెండో గ్యాస్ ఫి�