కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరిన్ని కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా పార్కులో మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నది
వేంసూర్: మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్క్ పనులను గురువారం సీఈఓ ఇంజం అప్పారావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక మెగా పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంద�