Medical Scam | వైద్య ఆరోగ్య శాఖలో బిగ్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈఎస్ఐ కుంభకోణం (ESI scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని