రాష్ట్ర ప్రభుత్వం 45 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా నియమించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ కింద డిప్యూటీ కలెక్టర్ (క్యాటగిరీ-3) పోస్టులకు ఎంపికైన 45 మంది అభ్యర్థులను నియమిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టుకు చేరిన వైద్య నివేదిక | ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వైద్య బృందం నివేదిక వెళ్లింది. జిల్లా కోర్టు జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి ప్రత్యేక మెసెంజర్ యాప్ ద్