వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ 8 జిల్లాల పరిధిలో మూడు రోజులుగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి | జిల్లాలోని పేదలకు అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు వచ్చాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు.