శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ స్థాపించిన రైల్వ్కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించా రు. అనంతరం ఆయన ఎలక్ట్రిక్ వాహనంలో ఫ్యాక్టరీ అంతా కలియ తిరిగి
CM KCR | ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్‌ను తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేథా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లా