అధికార కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధును ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తారాస్
మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు బరిలో నిలిచి గెలిచిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ను అన్నీతానై శాసించిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు.