పెండింగ్లో ఉన్న కోడిగుడ్లు, వంట బిల్లులు, పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ ఏరియా కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ