No UPI Day | యూపీఐ లావాదేవీలపై కేంద్రం విధించనున్న ఎండీఆర్పై దేశ వ్యాప్తంగా వ్యాపారుల నిరసన తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ను పాటించాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి.
చిన్న మొత్తంలోని యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీంతో రూ.2 వేలలోపు లావాదేవీలపై ఎలాంటి చార్జీ ఉండదు.