యూపీఐ చెల్లింపులను అంగీకరించం
యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను విధించడాన్ని మొదటి నుంచి వ్యాపార వర్గాలు తీవ్రంగా నిరసిస్తున్న క్రమంలో హర్యానా, పంజాబ్ పంపు ఆపరేటర్లు కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఎండీఆర్ను వ్యతిరేకిస్తూ ఇకపై యూపీఐ చెల్లింపులను అంగీకరించ రాదని నిర్ణయించినట్టు వారు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులు చేసే వాహనదారులకు ఇది ఇబ్బందికరమే అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు.
చమురు కంపెనీల ఏకపక్ష నిర్ణయాలతో పెట్రోలియం డీలర్లు ఇప్పటికే తక్కువ మార్జిన్ లాభాలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు ఎండీఆర్ వద్దని అసోసియేషన్ పంజాబ్ అధ్యక్షుడు పరంజిత్ సింగ్, అధికార ప్రతినిధి మాంటీ సెహగాల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Diesel
- digital payments
- MDR
- Petrol
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

