పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ రాలేదని ఇటీవల ఆత్మహత్యా యత్నం చేసిన ఈరోడ్ ఎంపీ గణేశ్మూర్తి గురువారం కోయంబత్తూరు దవాఖానలో మరణించారు. ఆయన మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక
Erode MP | లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎండీఎంకే (MDMK) పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ (Erode MP) గణేశమూర్తి (Ganeshamoorthy) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.