రాష్ట్రంలో కొత్తగా ఎకో టూరి జం ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్డీఎఫ్సీ) ఎండీ డాక్టర్ జీ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో ఎకో-టూరిజం అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలపై ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ చిలుకూరులోని మృగవణి రిసార్ట్స్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వెల్లడించి�