తెలంగాణ ఉద్యమంలో కలిపితురాయి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత సుపరిచితుడు, నాగార్జన యువ సేవా సమితి నిర్వాహకుడు, స్వచ్ఛంద, యువజన సంఘాల రాష్ట్ర ప్రతినిధి గుండేటి రాజేష్ కు జాతీయ స్థాయి 'నల్ల వజ్రం' పురస్కారం వరించింది.