బీఆర్ఎస్ పార్టీని తిట్టడంలో పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము లేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ మండిపడ్డారు.
Rajiv Sagar | ఓటమి భయంతోనే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. ఈ విషయంపై ఖమ్మం సభలో ప్రజలు నిలదీస్తారని తెలిసే అమిత్ షా సభను రద్దు చేసుకున్నారన్నారు.