Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ను ప్రకటించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు నాలుగో దశలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాశి ఫలాలు| మేషం: విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు.