మట్టెవాడ : వరంగల్ హంటర్ రోడ్లోని లక్ష్మిప్రసన్న ట్రాన్స్పోర్ట్ నుంచి చాక్లెట్, ఫెస్ట్ కాటన్స్ ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. �
మట్టెవాడ : వరంగల్ నగరంలోని పాపయ్యపేటకు చెందిన జన్ను కరుణాకర్(46) ఉరివేసుకుని మృతి చెందినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. మృతుడు భవన నిర్మాణ కూలి పని చేసుకుంటాడని, ఆయన ఆరోగ్యం భాగలేక పోవడంతో