చేర రాజ్యంలోని కథాకళి నృత్తం జాయచోడుణ్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అసలు సిసలు నృత్తంగా దానిని హృదయానికి హత్తుకున్నాడు. తమిళరాజ్యాలలోని దేవాలయాలు జాయచోడుణ్ని విస్తుగొలిపాయి. వాటిని ఎంత విశాలంగా నిర్�
జాయపుడు చూసుకోలేదు గానీ.. ఇద్దరూ ఓ సన్ననిడొంక బాటలోకి వచ్చారు. చీకట్లు గాఢమవుతుండగా అప్పుడే అక్కడక్కడా వీధిదీపాలు వెలిగిస్తున్నారు నగర నియోగ ఉద్యోగులు.
అప్పుడో పదిమంది బలాఢ్యులు జాయపుణ్ని హఠాత్తుగా చు�