Stampede | కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తంచేశారు. తొక్కిసలాట కారణంగా జరిగిన విషాదం హృదయ విదారకంగా ఉందన్నారు
శ్రీనగర్: నూతన ఏడాది వేళ జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున గుడిలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు. మరో 1౩ మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా కశ్మీర్