మహాగాంవ్లోని సంత్ శ్రీ సూరోజీ బాబా ఆశ్రమం ఆధ్వర్యంలో శనివారం సామూహిక వివాహాలు వైభవంగా జరిపించారు. యేటా మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ సంత్ సూరోజీ బాబా ఆశ్రమంలో సామూహిక వివాహాలు జరిపించడం ఆనవా�
సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. మొత్తం 144 మంది జంటలకు మంత్రి ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేయడానికి అంతా సిద్ధమైంది. అలాంటి సమయంలో ఒక వరుడు.. మంచినీళ్లు తాగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతసేపటికీ అత