హీరో రవితేజ గత కొంతకాలంగా వరుసగా మాస్, యాక్షన్ కథలతోనే సినిమాలు చేస్తున్నారు. ఆయన నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా ఏళ్లయింది. తాజా సమాచారం ప్రకారం ఆయన పూరిస్థాయి కుటుంబ కథా చిత్రానికి ఓకే చెప్పా�
సరైన మాస్ క్యారెక్టర్ పడిందంటే చెలరేగిపోవడం రవితేజకు పరిపాటే. రెండేళ్ల క్రితం ‘ధమాకా’తో బాక్సాఫీస్ దగ్గర ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో వందకోట్ల విజయాన్ని అందుకున్నారాయన.
రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మే 9న సినిమా విడుదల�