Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. సీనియర్ దర్శకులు, కుర్రాళ్లు అనే తేడా లేకుండా కథ నచ్చితే అందరికీ కమిట్మెంట్ ఇచ్చేస్తున్నాడు.
మారుతీ మాత్రం కేవలం 30 రోజుల్లోనే ఒక సినిమా తీసేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో అంతా షాకవుతున్నారు. ఎందుకంటే రెండు నెలల్లోనే కథ రాసుకోవడం.. సెట్స్ పైకి తీసుకెళ్లడం.. పోస్ట్ ప్రొడక్షన్ చేసి