హర్యానా నుంచి మారుతి పెట్టుబడులను మళ్లించం.. ఆర్సీ భార్గవ
హర్యానా నుంచి మారుతి పెట్టుబడులను మళ్లించం.. ఆర్సీ భార్గవ | హర్యానా నుంచి పెట్టుబడులను గానీ, కార్ల ఉత్పత్తిని తరలించబోమని మారుతి సుజుకి...

న్యూఢిల్లీ: హర్యానా నుంచి పెట్టుబడులను గానీ, కార్ల ఉత్పత్తిని తరలించబోమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. హర్యానాలోని రెండు ప్రొడక్షన్ ప్లాంట్ల నుంచి కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకంటామని తెలిపారు. వివిధ మోడల్ కార్ల కోసం వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
‘హర్యానాలోని ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. ఉద్యోగాలు యధావిధిగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో ఎటువంటి మార్పు ఉండదు. గుర్‌గ్రామ్‌లో కార్ల ఉత్పత్తి తగ్గదు. ఒకవేళ ఇది (డిజైర్) మోడల్, ఇతర మోడల్ కార్ల ఉత్పత్తి మళ్లించవచ్చు. విభిన్న మోడల్ కార్ల ఉత్పత్తిని సమర్థవంతంగా బలోపేతం చేయడమే లక్ష్యం’ అని చెప్పారు.
హేతుబద్దీకరణ కోసమే డిజైర్ తదితర మోడళ్ల ఉత్పత్తిని గుజరాత్‌కు మారుస్తున్నట్లు తెలిపారు. హర్యానా ప్రొడక్షన్ ప్లాంట్ల నుంచి డిజైర్ కార్ల ఉత్పత్తిని గుజరాత్‌కు తరలిస్తున్నా హర్యానా సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. దీనిపై మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ పై విధంగా స్పందించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- maruti
- rc bhargava
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

