కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఎనిమిదేండ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ
దేశవ్యాప్తంగా చిన్న కార్లకు ఆదరణ క్రమంగా తగ్గుతున్నది. కొనుగోలుదారుల అభిరుచులు క్రమంగా మారిపోతున్నాయి. సౌకర్యవంతంగా ఉండే మోడళ్ళను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో హ్యాచ్బ్యాక్ మోడళ్ళ విక్రయ�