కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..నూతన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అన్ని రకాల వాహన ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. పండుగ సీజన్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేటంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు మాడళ్లను తగ్గింపు ధరకు విక్రయించడంతోపాటు