మండలంలోని పెద్దపల్లి గ్రామ సమీపం లో ఉన్న బుగ్గస్వామి గుట్టపై క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన శివలింగా న్ని పురావస్తు పరిశోధన శాఖ, ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి ఆదివారం పరిశీలించారు.
శంకర్పల్లి : 11వ శతాబ్ధంలో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివలింగానికి పూజలు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, మెదక్ జిల్లా ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. శని�