‘ఈ కథ రాసింది 2012లో. కథ కూడా ఆ టైమ్‌లో జరుగుతుంది. ఇందులోని అంశాలు ప్రతి మనిషికీ కనెక్టయ్యేలా ఉంటాయి. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సివస్తే? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ. సందేశంతో కూడిన ప్రేమకథ ఇది’ అన్నారు �
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బాపటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్‌గా నటిస్తున్న నూతన చిత్రం ‘అలా నిన్ను చేరి’ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సు