మరాఠా కోటా ఉద్యమం హింసాత్మకంగా మారింది. కొందరు ఆందోళనకారులు సోమవారం ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో బీడ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు.
మహారాష్ట్రలో మరాఠా కోటా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరాఠా కోటా లక్ష్యంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ఫ్లూయిడ్స్గానీ, నీళ్లుగానీ తీసుకోవడం లేదు. ఔషధాలను కూడా నిరాకరిస్తున