తండ్రితో ఏదో విషయమై గొడవ పడిన ఒక కొడుకు దారుణ హత్యకు పాల్పడిన ఘటన ఈ నెల 20న లక్నోలో జరిగింది. మానవేంద్ర సింగ్ (50) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందింది.
Son Kills Father: లక్నోలో 21 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని కిరాతకంగా చంపేశాడు. తొలుత షూట్ చేసి, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశాడు. సోదరిని బెదిరించాడు. కెరీర్ విషయంలో విబేధించి .. ఆవేశంలో తండ్రిని హత్య చేశాడు.