Iran: 160 శత్రు డ్రోన్లను కూల్చేశాం: ఇరాన్ కమాండర్
Iran: శత్రు దేశాలకు చెందిన సుమారు 160కి పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ కమాండర్ ప్రకటించారు. ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు చెందిన అనేక అడ్వాన్స్డ్ ఫైటర్ విమానాలు, డజన్ల సంఖ్యలో క్రూయిజ్ మిస్సైళ్లను, 160కిపైగా డ్రోన్లను కూల్చివేసిన్లు బ్రిగేడియర్ జనరల్ అలీరెజా ఇల్హమీ తెలిపారు.
టెహ్రాన్: శత్రు దేశాలకు చెందిన సుమారు 160కి పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్(Iran) కమాండర్ ప్రకటించారు. ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు చెందిన అనేక అడ్వాన్స్డ్ ఫైటర్ విమానాలు, డజన్ల సంఖ్యలో క్రూయిజ్ మిస్సైళ్లను, 160కిపైగా డ్రోన్లను కూల్చివేసిన్లు బ్రిగేడియర్ జనరల్ అలీరెజా ఇల్హమీ తెలిపారు. శత్రు దేశాలకు చెందిన వాటిల్లో హెర్మిస్ డ్రోన్లు, లూకాస్ మానవరహిత విమానాలు కూడా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరానీ సైనికులు శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేందుకు రెఢీ ఉన్నట్లు నేషనల్ ఎయిర్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయ కమాండర్ వెల్లడించారు. ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను కూల్చే సత్తా తమ వద్ద ఉందని, ఆధునిక స్వదేశీ పద్ధతుల్లో ఆయుధాలను నిర్మించినట్లు చెప్పారు.అత్యాధునిక పరికరాలతో వినూత్న రక్షణ వ్యవస్థలను రూపొందించామని, తమ వ్యూహాలతో శత్రువులు అయోమయంలోకి వెళ్లిపోయారని బ్రిగేడియర్ జనరల్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

