వందలకొద్దీ లారీలు గ్రామం మీదుగా వెళ్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మణుగూరు మండలంలోని రాజుపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం ప్రధాన రహదారిపై టెంట్ వేసి గ్రామస్తులంతా బైఠాయిం
‘తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి పూర్తి న్యాయం చేసిన తర్వాతే సింగరేణి ఓసీ సంగతి చూడాలని, అప్పటి వరకు పనులు చేస్తే ఊర్కునేది లేదు’ అని హెచ్చరిస్తూ మణుగూరు మండలం రాజుపేట, విఠల్రావు నగర్ గ్రామస్తులు తహస