స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాటు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది.
సూర్యాపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో 25 ఏండ్ల క్రితం కొందరు కూలీలు గుడిసెలు వేసుకొని సుందరయ్య కాలనీగా పేరు పెట్టుకొని జీవనం సాగించేవారు. వారికి కనీస సౌకర్యాలు లేకుండే. ఇండ్ల పట్టాలివ్వాలని నాటి సమైక