రామనామం రెండు పాదాలైనా, కృష్ణ నామం రెండు పాదాలైనా కలియుగంలోని కల్మషాన్ని పోగొట్టేవే! అన్ని వేదాలలోనూ ఇంతకంటే మేలైన మంత్రం లేదని నారదునికి బ్రహ్మదేవుడు ప్రబోధించాడు. రామనామ మహిమ గురించి తెలియజేసే వృత్త�
మంత్రంలో శబ్దాలుంటాయి. వాటిని జపించడం వల్ల శక్తి పుడుతుంది. ఆ శక్తిని సాధకుడు కాంతిపరివేషంలా దర్శించగలుగుతాడు. ధ్యానానికి ఏకాగ్రత చాలా అవసరం. మనసును నియంత్రించే శక్తి ఉండాలి. మంత్రోచ్చాటనకు ఏకాగ్రతతో ప�