రాయికోడ్ మండల పరిధిలోని సీరూర్ నుంచి గ్రామ శివారులో ఉన్న మంజీర నది (Manjeera Bridge) వద్ద ఏర్పాడిన పెద్ద గుంతలలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వావానదారులు భయపడుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చెక్పెట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో మంజీరా బ్రిడ్జి కింది నుంచి ఇసుకను అక్రమంగా తరలించడానికి ఇసుకాసురులు ఏర్పాటు చేసుకున్న దారిని మూసివేయించారు. బాన్సువాడ సబ్ కలెక్ట�