Biren Singh | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి (Manipur Chief Minister) బీరెన్ సింగ్ (Biren Singh) తాజాగా స్పందించారు.
Manipur : మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ సెక్యూర్టీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. కంగ్పోక్పి జిల్లాలో ఆ అటాక్ జరిగింది. ఆ దాడిలో ఒకరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.