Man died | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ (Kedarnath Dham), కేదార్గాటి (Kedargati) రీజియన్లలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో మందాకినీ నది (Mandakini River) ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Kedarnath Pilgrim | సెల్ఫీ తీసుకునేందుకు (Taking Selfie) ప్రయత్నించి ఓ యువకుడు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి ఉప్పొంగి ప్రవహిస్తున్న మందాకినీ నదిలో పడిపోయాడు.