మంచిర్యాల గోదావరి శాంతించడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా గోదావరిలోకి వరద వదులుతున్నారు.
ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని వారు కోరుకున్నట్లుగానే మంచిర్యాల గోదావరి వద్దే హైలెవెల్ వంతెన నిర్మించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు.